పీయూతో అమెరికా యూనివర్సిటీ ఒప్పందం

MBNR: PUతో అమెరికాలోని నోట్రె డామ్ యూనివర్సిటీకి చెందిన గ్లోబల్ సెంటర్ ఫర్ ది డెవలప్‌మెంట్ ఆఫ్ ది హోల్ చైల్డ్ సంస్థ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో బీఈడీ అధ్యాపకుల ద్వారా విద్యార్థులను సామాజికంగా తీర్చిదిద్దోచ్చని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. PU ఉపకులపతి ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్ సమక్షంలో రిజిస్ట్రార్ రమేష్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.