ఒక్క విద్యార్థి కోసం ప్రత్యేక పరీక్షా కేంద్రం.. కానీ!
TG: నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇంటర్ బ్రిడ్జ్ కోర్సు పరీక్ష రాస్తున్న కేవలం ఒక్క విద్యార్థి కమ్మరి వరుణ్ సందేశ్ కోసం ప్రత్యేక పరీక్షా కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. కానీ పరీక్ష రాసేందుకు విద్యార్థి హాజరు కాకపోవడంతో, ఐదుగురు సిబ్బంది ఖాళీగా కూర్చున్నారు.