VIDEO: పెండింగ్ వేతనాలు విడుదల చేయాలంటూ రాస్తా రోకో

VIDEO: పెండింగ్ వేతనాలు  విడుదల చేయాలంటూ రాస్తా రోకో

NRML: నిర్మల్ జిల్లా ఏఐటీయూసీ అధ్యక్షుడు బొమ్మన సురేష్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరుతూ ఆర్డిఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా, కార్మికుల హక్కులను కాపాడాలని, వారి కష్టార్జిత వేతనాలను సకాలంలో చెల్లించడం అధికారుల బాధ్యత అని సురేష్ పేర్కొన్నారు.