'సామాజిక న్యాయానికి కుల గణన కీలకం'

'సామాజిక న్యాయానికి కుల గణన కీలకం'

VSP: కుల జనగణన పర్యవసానాలు, కుల వ్యవస్థపై ప్రభావంపై చర్చ గోష్టి ఈరోజు విశాఖ పౌర గ్రంథాలయంలో జరిగింది. విజయ్ కుమార్ మార్క్సిస్ట్ అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి జెవి సత్యనారాయణమూర్తి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక అసమానతలు తొలగాలంటే రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా కుల గణన చేపట్టాలని పేర్కొన్నారు.