హిందువులపై జరుగుతున్న ఆకృత్యలకు నిరసన

హిందువులపై జరుగుతున్న ఆకృత్యలకు నిరసన

NLG: బాంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న ఆకృత్యలకు నిరసనగా నార్కెట్‌పల్లి బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. హిందువులపై చేసే మరణాహోమాలు ఇకనైనా మానుకోవాలని హెచ్చరించారు. బాంగ్లాదేశ్ జెండాను కాలతో తొక్కుతూ నిరసన తెలిపారు. మండల అధ్యక్షుడు మేడబోయిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, హిందూ సంస్థలు పౌల్గొన్నారు.