రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు

రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు

KNL: మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో బృందావనానికి ప్రత్యేక పూజలు. బుధవారం శ్రీ మఠం అర్చకులు స్వామివారి బృందావనానికి పంచామృత అభిషేకం నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో ఆభరణాలతో స్వామివారి మూల బృందావనాన్ని అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ముందుగా మాంచాల దేవినీ దర్శించుకొని అనంతరం శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు.