యువతి అసభ్య వీడియోలతో డైరెక్టర్ బ్లాక్ మెయిల్
కాకినాడకు చెందిన యువతి సినిమాలో చాన్స్ కోసం హైదరాబాద్ వెళ్లింది. ఈ క్రమంలో ఆమెకు వెబ్ సిరీస్‌లో చాన్స్ ఉందంటూ డైరెక్టర్ శంకర్ అసభ్య వీడియోలు తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. వీడియోలు చూసిన తల్లిదండ్రులుయువతిని తిట్టడంతో, వీడియోలు డిలీట్ చేయాలని కోరగా, మరిన్ని వీడియోలు పోస్ట్ చేసి బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో యువతి జూబ్లీహిల్స్ పోలీసులకు పిర్యాదు చేసింది.