కార్మాగారంలో అమ్మోనియ లీక్‌తో ఉత్పత్తి నిలిపివేత

కార్మాగారంలో అమ్మోనియ లీక్‌తో ఉత్పత్తి నిలిపివేత

PDPL: రామగుండం ఎరువుల కర్మాగారంలో అమ్మోనియా లీక్ కావడంతో ప్లాంట్‌లో యూరియా ఉత్పత్తిని అధికారులు నిలిపివేశారు. కాగా, ఇటీవల పలుమార్లు యూరియా ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల కొరత ఏర్పడింది. దీనికితోడు ప్లాంటు‌షట్ డౌన్‌తో రైతాంగం ఎరువుల కోసం తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడ్డాయి.