కామన్ డైట్ తప్పనిసరిగా పాటించాలి: కలెక్టర్

కామన్ డైట్ తప్పనిసరిగా పాటించాలి: కలెక్టర్

SDPT: దుబ్బాక మండలం హబ్సిపూర్ మహాత్మ జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను కలెక్టర్ హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భోజనాన్ని పరీక్షించిన ఆమె కామన్ డైట్ మెనూ తప్పని సరిగా పాటించాలని సూచించారు. నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందించాలన్నారు. గురుకులానికి కావాల్సిన మరుగుదొడ్లును వెంటనే అందిస్తామని, మిగతా మౌలిక వసతులకు ప్రాధాన్యత అందిస్తాము అన్నారు.