ప్రజా దర్బార్‌లో ప్రజల సమస్యలను విన్న ఎమ్మెల్యే కన్నా

ప్రజా దర్బార్‌లో ప్రజల సమస్యలను విన్న ఎమ్మెల్యే కన్నా

PLD: సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు. గృహాలు, పెన్షన్లు, వైద్యం, పలు పౌరసదుపాయాలకు సంబంధించిన సమస్యలను ప్రజలు ఎమ్మెల్యేకి వినతి పత్రాల రూపంలో అందజేశారు. తక్షణ పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశాం అని తెలిపారు.