మారిన వందే భారత్ ట్రైన్ టైమింగ్స్

మారిన వందే భారత్ ట్రైన్ టైమింగ్స్

హిందూపూర్ స్టేషన్‌లో కాచిగూడ-యశ్వంతపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పులు చేస్తూ సౌత్ రైల్వే నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త సమయాలు MAR 15 నుంచి అమల్లోకి వస్తాయి. యశ్వంతపూర్-కాచిగూడ వందే భారత్ హిందూపూర్‌కు మ.3:55కు చేరుకుని, రాత్రి 3:57 గంటలకు బయలుదేరుతుంది. కాచిగూడ-యశ్వంతపూర్ వందే భారత్ రైలు హిందూపూర్‌కు మ.12:17 గంటలకు చేరుకుని, 12:19కి బయలుదేరుతుంది.