హలో విద్యార్థి.. చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరణ
MBNR: జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో బుధవారం హలో విద్యార్థి చలో ఢిల్లీ పోస్టర్‌ను గిరిజన విద్యార్థి సంఘం నాయకులు రవి రాథోడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్టీ జాబితా నుంచి గిరిజన లంబాడీలను తొలగించాలని చూస్తున్న కాంగ్రెస్ నాయకులు తెల్లం వెంకటరావు, సోయం బాబురావు, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు.