VIDEO: మాజీ సీఎం, మాజీ మంత్రులకు పాలాభిషేకం
ADB: జైనథ్ మండల కేంద్రంలో మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులతోపాటు, మాజీ మంత్రి జోగు రామన్న ఫ్లెక్సీలకు పాలాభిషేకం నిర్వహించి హర్షం వ్యక్తం చేశారు. రైతుల పక్షాన BRS చేస్తున్న నిరసన ఆందోళన కార్యక్రమాలతో కేంద్ర ప్రభుత్వాలు దిగి వచ్చిందన్నారు. వేలిముద్ర నిబంధనను తొలగించి ఓటీపీ విధానంతో కొనుగోలు చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.