VIDEO: ఎల్లంపల్లి ప్రాజెక్టుకు జలకళ

VIDEO: ఎల్లంపల్లి ప్రాజెక్టుకు జలకళ

MNCL: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లు కాగా ప్రస్తుతం 147.87 మీటర్లకు చేరింది. నీటినిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలకు 19.8142 టీఎంసీలుగా ఉందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టులోకి 42,749 క్యూసెక్కుల వరద చేరుతుండగా.. 10 గేట్ల ద్వారా 58,193 క్యూసెక్కులు దిగువకు వదిలారు.