బీఆర్ఎస్‌ను ప్రజలు తిరస్కరించారు: ఎమ్మెల్యే
MBNR: మొదటి విడత జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో BRSను ప్రజలు పూర్తిగా తిరస్కరించారని, కాంగ్రెస్ గణ విజయం సాధించిందని MLA మధుసూదన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులకుమద్దతుగా మూసాపేట మండలం ఆయా గ్రామాలలో ఆయన విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు. పార్టీ అభ్యర్థులను గెలిపించి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని ఓటర్లకు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.