VIDEO: అగ్ని ప్రమాదాల నివారణ పై అవగాహన
WNP: పాఠశాల విద్యార్థులు ఇంటి వద్ద జరిగే గ్యాస్ ప్రమాదాలు, ఇతర అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కలిగి ఉండాలని వనపర్తి ఫైర్ స్టేషన్ అధికారి నర్సింహా అన్నారు. గురువారం జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు వేసవికాలంలో జరుగు అగ్ని ప్రమాదాలపై, ఇంట్లో గ్యాస్ తదితర ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ప్రయోగపూర్వకంగా మంటలు ఆర్పే విధానాన్ని తెలియాజేశారు.