VIDEO: PGRS అర్జీలను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్

VIDEO: PGRS అర్జీలను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్

అన్నమయ్య: మదనపల్లి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన మొత్తం 306 అర్జీలు స్వీకరించి వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా సకాలంలో పరిష్కరించాలన్నారు.