ఎంఆర్సీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

ఎంఆర్సీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

PPM: కురుపాం ఎమ్మెల్యే, ప్రబుత్వ విఫ్ తోయక జగదీశ్వరీ శనివారం మండల కేంద్రంలో నూతన ఎమ్మార్సీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్వర శిక్షణ అభియాన్‌ పథకం ద్వారా రూ.43 లక్షలు మంజూరయ్యాయని, కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి పటిష్ట చర్యలు చేపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో MEO సత్యనారాయణ పాల్గోన్నారు.