'చిమ్మపూడిలో డబుల్ బెడ్ రూమ్‌లు కేటాయింపు'
KMM: రఘునాథపాలెం మండలం చిమ్మపూడి గ్రామంలో 48 డబుల్ బెడ్ రూమ్ల ఇళ్లను కంప్యూటర్ ర్యాండమైజేషన్ ద్వారా పారదర్శకంగా కేటాయించామని అదనపు కలెక్టర్ పీ. శ్రీనివాస రెడ్డి తెలిపారు. అర్హులైన లబ్ధిదారులను ఎలాంటి పైరవీలు లేకుండా ఆన్‌లైన్ విధానంలో, ర్యాండమ్ పద్ధతిలో ఎంపిక చేశామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్వేత, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.