కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది: ఎమ్మెల్యే

కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది: ఎమ్మెల్యే

MBNR: పట్టణంలోని పల్లెమోని కాలనీకి చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డు అధ్యక్షుడు అంజిలయ్య ఈనెల 13వ తేదీన ఆకస్మికంగా మృతి చెందారు. సోమవారం ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి బాదిత కుటుంబ సభ్యులను వారి నివాసంలో కలుసుకుని అంజిలయ్య మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.