అప్కాబ్ సహకారంతో పంట రుణాలు మంజూరు: DCCB ఛైర్మన్

అప్కాబ్ సహకారంతో పంట రుణాలు మంజూరు: DCCB ఛైర్మన్

VZM: జిల్లాలో రైతులకు ఆప్కాబ్‌ సహకారంతో 100 కోట్ల పంట రుణాలు మంజూరు చేయనున్నట్లు DCCB ఛైర్మన్‌ కిమిడి నాగార్జున ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఎకరా పంటకు రూపాలలో వరికి రూ. 49,000 మొక్కజొన్నకి రూ. 46,000 చెరకుకి రూ. 80,000 అరిటికి రూ. 75,000 మంజూరు చేస్తామని దీనికి సంభందించి ఆధార్‌ ,రేషన్‌ కార్డు,3 పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫోటోలు,18 ఆడంగల్‌ జతచేసి దరఖాస్తు చేసుకోవాలన్నారు.