నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ వేసవి తీవ్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలి: కలెక్టర్ ఇలా త్రిపాటి
★ జిల్లా గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశంలో 2026-27 సంవత్సరానికి రూ.6.44 కోట్ల బడ్జెట్ ఆమోదం
★ శ్రీహరికోట సందర్శనకు మోస్రా విద్యార్థి ఎంపిక
★ ఆసుపత్రిలో నిర్లక్ష్యానికి తావు కల్పిస్తే కఠిన చర్యలు తప్పవు: కలెక్టర్ ఇలా త్రిపాటి