'స్వీపర్ల పెండింగ్ వేతనాలు ఇవాలి'
GDWL: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ల 3 నెలల పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పేరు నరసింహ డిమాండ్ చేశాడు. ఇవాళ ఆయన ఐడీవోసీ మందిరంలో కలెక్టర్ సంతోష్‌ను కలిసి వినతిపత్రం సమర్పించాడు. ప్రభుత్వం జీతాలు విడుదల చేసినా, జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల అవి నేటికీ కార్మికులకు అందకపోతున్నాయన్నారు.