నారాయణపురంలో త్రీ ఫేజ్ విద్యుత్ లైన్ ప్రారంభం

నారాయణపురంలో త్రీ ఫేజ్ విద్యుత్ లైన్ ప్రారంభం

KMM: కల్లూరు మండలం నారాయణపురం గ్రామంలో విద్యుత్ కార్యాచరణలో భాగంగా త్రీ ఫేజ్ విద్యుత్ లైన్ సౌకర్యాన్ని ప్రారంభించినట్లు ఏఈ వెంకట్ తెలిపారు. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ఆదేశాల మేరకు, గ్రామంలోని లో వోల్టేజ్ సమస్య పరిష్కారం కోసం ఈ లైన్‌ను ప్రారంభించినట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు శ్రీనివాస్ ఆచారి, రాములు, సిబ్బంది పాల్గొన్నారు.