ఘనంగా సత్యనారాయణ స్వామి కళ్యాణం

ఘనంగా సత్యనారాయణ స్వామి కళ్యాణం

SRCL: కథలాపూర్ మండలం కలికోట గ్రామంలో బుధవారం ఘనంగా సత్యనారాయణ స్వామి కళ్యాణం నిర్వహించారు. కల్యాణ వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇంఛార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు హాజరై స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అయన వెంట మండల నాయకులు మామిడిపల్లి రవి, భూమారెడ్డి, గంగరెడ్డి ఉన్నారు.