'తెలుగు భాషా దినోత్సవ వేడుకల బ్రోచర్ ఆవిష్కరణ'

W.G: ఈనెల 22 నుంచి 29వ తేది వరకు భీమవరం పరిసర ప్రాంతాల్లో తెలుగు భాషా దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు గన్నాబత్తుల తులసమ్మ ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్, సంస్కార భారతి కార్యదర్శి రంగసాయి తెలిపారు. భీమవరంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకల బ్రోచర్‌ను బుధవారం ఆవిష్కరించారు. విద్యార్థులకు తెలుగుపద్యాలు, కవితలు, సామెతలపై పోటీలను నిర్వహిస్తామన్నారు