ఈతకు వెళ్లి నీట మునిగి వ్యక్తి మృతి

ఈతకు వెళ్లి నీట మునిగి వ్యక్తి మృతి

SDPT: మల్లన్నసాగర్ కాలువలో పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన కుకునూర్‌పల్లి మండలంలో చోటుచేసుకుంది. మల్కాజ్గిరి ప్రాంతంలోని బాలాజీ నగర్‌కు చెందిన విజయ్ (35) తన పని స్నేహితులతో కలిసి ముద్దపూర్ గ్రామంలోని మోహన్‌కు చెందిన పొలం వద్ద దావత్ కోసం వచ్చారు. అతడు మద్యం మత్తులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.