రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఛైర్మన్
WGL: నెక్కొండ మండలంలోని సీఎస్ఐ చర్చి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రన్ ఫర్ జీసస్’ కార్యక్రమాన్ని నెక్కొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ హరీష్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు.