VIDEO: ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
AKP: అచ్యుతాపురం మండలం జగ్గన్నపేటలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ జెండా ఆవిష్కరించి ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. పార్టీ ఆదేశాలు మేరకు సీనియర్ కార్యకర్త ఆళ్ల రామారావు సత్కరించారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు గ్రామ కమిటీ అధ్యక్షుడు సాంబశివరావు తెలిపారు.