VIDEO: రేషన్ కోసం ఉదయం నుంచి సంచుల క్యూ లైన్

VIDEO: రేషన్ కోసం ఉదయం నుంచి సంచుల క్యూ లైన్

MDK: తూప్రాన్ పట్టణంలో రేషన్ సరుకులు పొందేందుకు రేషన్ దుకాణాల వద్ద ఉదయం నుంచే క్యూ లైన్‌లు కనిపిస్తున్నాయి. మూడు నెలల రేషన్ బియ్యం అందజేస్తుండడంతో రేషన్ సరుకులు పొందేందుకు ఉదయమే దుకాణాల వద్దకు విచ్చేస్తున్నారు. క్యూలైన్లుగా బియ్యం తీసుకెళ్లే సంచులను పెట్టారు. మూడు నెలల తరఫులు పొందేందుకు సమయం ఎక్కువ పడుతుండడంతో ముందే వస్తున్నారు.