'భూముల జోలికొస్తే చాకలి అయిలమ్మ అవుతారు'
SRD: హైడ్రా ఐలాపూర్ పేదల భూముల జోలికి వస్తే, బాధిత మహిళలు చాకలి ఐలమ్మలు అవుతారు అని హైడ్రా అదికారులను MRPS నాయకుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. బుధవారం ఐలాపూర్ బాధిత భూముల ప్రాంతంలో విలేకరుల సమావేశంల మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా అధికారులను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కోర్టునుంచి డిక్రీ ఉన్నదని న్యాయవాది ముకీం అన్నారు.