ఉత్తమ హెల్త్ ఎడ్యుకేటర్‌‌గా అడిదెల మోహన్

ఉత్తమ హెల్త్ ఎడ్యుకేటర్‌‌గా అడిదెల మోహన్

KNR: జమ్మికుంట మండలం వావిలాల పీహెచ్సీ హెల్త్ ఎడ్యుకేటర్ అడిదెల మోహన్ రెడ్డి 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా ఉత్తమ హెల్త్ ఎడ్యుకేటర్‌గా జిల్లా వైద్యాధికారి డా. వెంకటరమణ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. 35 ఏళ్లుగా వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో విధులు నిర్వర్తించిన ఆయన, ఆరోగ్య అవగాహనలో విశిష్ట సేవలందించారు.