'డ్రగ్స్ రహిత జిల్లాకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి'

'డ్రగ్స్ రహిత జిల్లాకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి'

SRCL: జిల్లాలో ఎక్కడైనా డ్రగ్స్ వ్యాప్తి చేస్తున్న సమాచారం ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఎస్పీ మహేష్ బి గితే పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత జిల్లా కోసం ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతున్నామని తెలిపారు. వైద్య కళాశాల విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భరోసా ఇచ్చారు.