చిట్యాలలో బీజేపీ ఇంటింటి ప్రచారం

చిట్యాలలో బీజేపీ ఇంటింటి ప్రచారం

చిట్యాల మున్సిపాలిటీ 5వ వార్డులో బీజేపీ నాయకుడు ఈడుదల మల్లేశ్ ఆధ్వర్యంలో ఆదివారం ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. పట్టణ అధ్యక్షుడు గుండాల గౌడ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 'అమృత్, స్వచ్ఛ భారత్' నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపించారు.