చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
★ చిత్తూరులో వసతి గృహ నిర్మాణానికి భూమి పూజ చేసిన కలెక్టర్ సుమిత్ కుమార్
★ చింతూరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన వైసీపీ నేత విజయనంద రెడ్డి
★ బంగారుపాళెంలో ఆటోను ఢీకొన్న మారుతీ వాహనం.. పలువురికి ఘయాలు