'బస్సు యాత్రను విజయవంతం చేయాలి'

'బస్సు యాత్రను విజయవంతం చేయాలి'

AKP: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆధ్వర్యంలో చేపట్టిన అటల్ జీ- మోడీ సుపరిపాలన బస్సు యాత్ర ఈనెల 20న పరవాడ మండలం లంకెపాలెం చేరుకుంటుందని పార్టీ జిల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ. రామునాయుడు తెలిపారు. సోమవారం సబ్బవరం బీజేపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. బస్సు యాత్రను విజయవంతం చేయాలని కోరారు.