నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలోని 24వ డివిజన్ కల్లూరు పల్లి  హౌసింగ్ బోర్డ్ కాలనీలో పర్యటించి కమిషనర్ నందన్ 
★ గూడూర్ శ్మశాన వాటికలో రహీద్ భాషా అనే యువకుడి దారుణ హత్య
★ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిని కలిసిన YCP నేతలు
★ ముక్తేశ్వరం ఎస్పీ కాలనీ స్మశానం ఆక్రమణపై విచారణకు ఆదేశించిన సబ్‌కలెక్టర్ హిమవంశీ