ఆహ్వాన పత్రిక పోస్టర్ ఆవిష్కరణ
E.G: గోకవరంలో సీఎండీ లే అవుట్ ప్రాంగణంలో ఈ నెల 8వ తేదీన విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు, దంపతుల ఆధ్వర్యంలో మహా పడిపూజ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. డాక్టర్ వల్లూరు జగన్నాథరావు శర్మ, కుమార్ గురుస్వామి సమక్షంలో మహా పడిపూజ జరుగుతుంది. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రిక, పోస్టర్లను ఆవిష్కరించారు.