భువనగిరిలో పోలీసుల కార్డెన్ సెర్చ్

భువనగిరిలో పోలీసుల కార్డెన్ సెర్చ్

BNR: భువనగిరిలోని హనుమాన్ వాడలో శనివారం రాత్రి పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 250 మంది పోలీసులతో నిర్వహించిన ఈ కార్డన్ సెర్చ్‌లో సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంటింటికి వెళ్లి వెహికిల్స్ క్షుణ్ణంగా పరిశీలిస్తూ గుర్తింపు కార్డులను తనిఖీలు చేశారు. అనుమానితుల వేలిముద్రలు తీసుకున్నారు.