ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన CRDA అధికారులు
GNTR: అమరావతి ప్రాంతంలో నివసిస్తున్న భూమిలేని నిరుపేదలకు ఇచ్చే పెన్షన్ కోసం శనివారం తుళ్లూరు పంచాయతీ కార్యాలయం వద్ద CRDA అధికారులు అర్జీలు స్వీకరించారు. అర్జీలు స్వీకరణకు గ్రామంలోని లబ్ధిదారులు అధికారులకు అర్జీలు అందజేశారు. మొత్తం 330 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. అర్జీలు స్వీకరణ కార్యక్రమంలో ఫెసిలిటేటర్ రాజేశ్, తదితరులు పాల్గొన్నారు.