VIDEO: ఎమ్మెల్యే చొరవతో గొర్రెల కాపరులను కాపాడిన యంత్రాంగం

VIDEO: ఎమ్మెల్యే చొరవతో గొర్రెల కాపరులను కాపాడిన యంత్రాంగం

MBNR: నిన్న అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాలకు మూసాపేట్ మండలం పోల్కంపల్లి పెద్దవాగు పొంగి పొర్లింది. ఈ ప్రవాహంలో 1000 గొర్రెలు, 9 మంది గొర్రెల కాపరులు చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, ఆయన ఆధ్వర్యంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టి, 9 మంది గొర్రెల కాపారులను, 972 గొర్రెలను ఒడ్డుకు చేర్చారు.