HIT TV కథనానికి స్పందించిన వైద్య శాఖ మంత్రి

HIT TV కథనానికి స్పందించిన  వైద్య శాఖ మంత్రి

WGL: MGM ఆసుపత్రిలో రోగుల సంఖ్య అధికంగా ఉండడంతో ఒకే బెడ్‌పై ఇద్దరికీ చికిత్స అందిస్తున్నట్లు, ఓకే ఆక్సిజన్ సిలిండర్‌పై ఇద్దరు చిన్నారులకు వైద్యం అందిస్తున్నారని బంధువులు ఆరోపించిన సంఘటనను HIT TV ప్రచురించింది. ఈ ఘటనపై వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించాలని రోగుల బంధువులు కోరగా, ఇట్టి సంఘటనపై మంత్రి స్పందించి సూపరింటెండెంట్‌పై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.