3కే రన్‌లో ప్రతిభ కనబరిచిన సింహాద్రిపురం వాసి

3కే రన్‌లో ప్రతిభ కనబరిచిన సింహాద్రిపురం వాసి

KDP: హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన 3కే రన్-2026 పోటీల్లో కడప జిల్లా సింహాద్రిపురం మండలం దిద్దేకుంటకి చెందిన శివమల్లిరెడ్డి బంగారు పతకం సాధించింది. భాస్కర్ రెడ్డి, సావిత్రి దంపతుల కుమార్తె శివమల్లిరెడ్డి క్రీడల్లో తన ప్రతిభను కనబరిచారు. ఈ సందర్భంగా పలువురు మేధావులు, రాజకీయ నాయకులు, అధ్యాపకులు ఆమెను అభినందించారు.