VIDEO: మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ

VIDEO: మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ

ELR: మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయటం దారుణమని ఉంగుటూరు మాజీ MLA పుప్పాల వాసుబాబు అన్నారు. బుధవారం ఉంగుటూరు జాతీయ రహదారి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ జరిగింది. అనంతరం తాహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. నాలుగు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు