డీటీలకు స్థానచలనం

డీటీలకు స్థానచలనం

WG: జిల్లాలో తహసీల్దార్, ఉప తహశీల్దార్లను డిప్యూటేషన్‌పై వేర్వేరు ప్రాంతాల్లో నియమిస్తూ కలెక్టర్ నాగరాణి ఉత్తర్వులు జారీ చేశారు. ఆకివీడు తహసీల్దార్ వెంకటేశ్వరరావు, అత్తిలి డీటీ శివకృష్ణను కలెక్టరేట్‌కు బదిలీ చేశారు. ఆచంట డీటీ సోమేశ్వర్‌ను ఆకివీడు ఇన్‌ఛార్జ్ తహసీల్దార్‌గా, తాడేపల్లిగూడెం ఆర్డీవో కార్యాలయం డీటీ శేఖర్‌ను ఆచంట ఇన్‌ఛార్జ్ డీటీగా నియమించారు.