VIDEO: CI పై జాతీయ ST సభ్యుడు ఆగ్రహం

VIDEO: CI పై జాతీయ ST సభ్యుడు ఆగ్రహం

JN: జనగామ పట్టణ సీఐ సత్యనారాయణ రెడ్డిపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గొల్లపల్లి గ్రామ సర్పంచ్ అలేఖ్య అగ్రకుల నాయకులు కులం పేరుతో అవమానకరంగా దూషించిన ఘటన పై ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై ఆయన ఆగ్రహించారు. వెంటనే కేసు నమోదు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.