మహిళలకు ఇందిరమ్మ చీరాల పంపిణి

మహిళలకు ఇందిరమ్మ చీరాల పంపిణి

ADB: నార్నూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం మహిళలకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఇందిరమ్మ చీరలు పంపిణి చేశారు. దీంతో మహిళలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలను ప్రజలకు అందేలా చూస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజలకు అండగా ఉంటామని హమిచ్చారు.