నేడు జిల్లాకు రానున్న ఇంఛార్జ్ మంత్రి

నేడు జిల్లాకు రానున్న ఇంఛార్జ్ మంత్రి

VSP: జిల్లా ఇంఛార్జ్ మంత్రి బాల వీరాంజనేయ స్వామి నేడు విశాఖకు రానున్నారు. ఉదయం 8.30కు విశాఖ ఎయిర్ పోర్ట్‌కి చేరుకొని అక్కడ హోటల్‌కి వెళ్తారు. 10.30కు సింహాచలం చందనోత్సవం ఏర్పాట్లపై సమీక్ష చేస్తారు. అనంతరం గ్రామ, వార్డు సెక్రటేరియట్ల పనితీరుపై సమీక్ష నిర్వహిస్తారు. అలాగే, యోగాంధ్ర మెమోరియల్ పైలాన్ ఆవిష్కరిస్తారు.