VIDEO: జంగిల్ క్లియరెన్స్ పనులు చేసిన ఎమ్మెల్యే

VIDEO: జంగిల్ క్లియరెన్స్ పనులు చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: ముస్లిం సోదరులకు భావోద్వేగంతో కూడుకున్న షాదీఖానా భవనాన్ని నిర్మించి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ బైపాస్ రోడ్డులోని షాదీ ఖానాను మంగళవారం మైనార్టీ పెద్దలతో కలిసి ఆయన పరిశీలించారు. మొక్కలతో నిండిన షాదీ ఖానా ప్రాంగణాన్ని చూసిన ఎమ్మెల్యే రాము స్వయంగా జంగిల్ క్లియరెన్స్ పనులను చేపట్టారు.