నాకు మంత్రి పదవి కొత్త కాదు: గంటా

నాకు మంత్రి పదవి కొత్త కాదు: గంటా

AP: తనకు మంత్రి పదవి కొత్త కాదని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. సీఎం చంద్రబాబుకు స్పష్టత ఉంటుందని తెలిపారు. చంద్రబాబు సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. సమీకరణాల ప్రకారం నిర్ణయం ఉంటుందన్నారు. పార్టీ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు.